India Vs Australia 2019,T20I : MS Dhoni Trolled After India Lost T20 Over Australia| Oneindia Telugu

2019-02-25 389

Former Indian skipper MS Dhoni struggled with the bat yet again as he could only score 29 runs off 37 balls at a strike rate of 78.38 as India lost the thriller by three wickets.
#IndiaVsAustralia2019T20I
#MSDhoni
#Viratkohli
#UmeshYadav
#Yuzvendrachahal
#cricket
#teamindia


ధోని అతి విశ్వాసమే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమికి కారణమైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. వరుసగా వికెట్లు నేలకూలుతున్న దశలో ధోని క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ భారీ స్కోరు దిశగా నడిపించలేకపోయాడు.